Monday, April 8, 2019

'నవ చైతన్య మాసం... చైత్రం' పేరుతో సప్తగిరి మాసపత్రిక (తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ) కోసం Dr Kappagantu Ramakrishna రాసిన వ్యాసం





వసంతం నిజంగా వచ్చింది...
'నవ చైతన్య మాసం... చైత్రం' పేరుతో సప్తగిరి మాసపత్రిక (తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ) కోసం నేను రాసిన వ్యాసం ఆ పత్రిక ఏప్రిల్ 2019 సంచికలో ప్రచురితం అయ్యింది. 
అంతేకాదు... సంస్కృత, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదం అయ్యింది కూడా. 
ఆయా భాషల్లో వచ్చిన సప్తగిరి పత్రికల్లో ఇవి ప్రచురితం అయ్యాయి. 
ఒకే వ్యాసం ... ఒకే నెలలో అయిదు భాషల్లో వచ్చింది. ఎంతో ఆనందాన్నిచ్చింది ఈ ఉగాది. 

పలుకొక్కటి చాలు.... (రుషిపీఠం పత్రిక సెప్టెంబరు 2025 సంచికలో ప్రచురితమైన వ్యాసం)

 పలుకొక్కటి చాలు.....                 మాటకు ఉన్న శక్తి ఏమిటి? మాట ఎలా మాట్లాడాలి?                 మనం మాట్లాడే మాట అవతలి వ్యక్తి మీద ఎలాంటి ...