Monday, March 16, 2020

శ్రీ ఆముదాల మురళి గారి అష్టావధానం లో పృచ్ఛకుడిగా పాల్గొన్న డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna)

సుప్రసిద్ధ శతావధాని, ఆత్మీయ మిత్రులు శ్రీ ఆముదాల మురలిగారి అష్టావధానం నిన్న (16.03.2020) విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో జరిగింది. నేను "సమస్య' అంశంలో పృచ్ఛకుడిగా వ్యవహరించాను. ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు సంచాలకులుగా సభను దిగ్విజయం చేశారు. కొలరాడో సాహిత్య వేదిక, కె వై ఎల్ ఎన్ కళాపీఠం పక్షాన మిత్రులు శ్రీ దండిభోట్ల దత్తాత్రేయ శర్మ గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. అవధాని గారి అవధాన పద్య సంకలం 'అవధాన ప్రకాశం' గ్రంథాన్ని ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు ఆవిష్కరించారు.









Thursday, February 6, 2020

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి గారితో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్
 ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి గారితో 
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ 






పలుకొక్కటి చాలు.... (రుషిపీఠం పత్రిక సెప్టెంబరు 2025 సంచికలో ప్రచురితమైన వ్యాసం)

 పలుకొక్కటి చాలు.....                 మాటకు ఉన్న శక్తి ఏమిటి? మాట ఎలా మాట్లాడాలి?                 మనం మాట్లాడే మాట అవతలి వ్యక్తి మీద ఎలాంటి ...