Wednesday, October 30, 2019

తెలుగు అకాడమి (Hyderabad) నుంచి ప్రచురితమైన డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) రచనలు


ఒకే ఏడాదిలో తెలుగు అకాడమి (హైదరాబాద్) నుంచి నేను రాసిన అయిదు పుస్తకాలు ముద్రణ అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. అకాడమి స్వర్ణోత్సవాల సందర్భంగా సైకాలజీ విభాగంలో ప్రచురించదలచుకున్న పుస్తకాలకు రచయితగా నాకు చక్కటి అవకాశం వచ్చింది. ఇగ్నో అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ బాబు గారు ఈ విషయంలో నాకు ఎంతగానో సహకరించారు. వారితో పాటు సహరచయితగా ఉండే అవకాశం కల్పించారు. సరిగ్గా 350 రోజుల్లో అయిదు పుస్తకాల రచన పూర్తిచేసాము. మానవ సంపూర్ణ జీవితంలోని అయిదు ప్రధాన దశలను ప్రాతిపదికగా తీసుకుని ఈ పుస్తకాలు రాసాము. వ్యక్తి జీవితకాలంలోని మనోవైజ్ఞానిక అంశాలను సృశిస్తూ వచ్చిన మొట్టమొదటి మోనోగ్రాఫ్ లు ఇవి అంటూ పెద్దలు ఆశీస్సులు అందించారు. ఎన్నో రచనలు చేస్తున్నా... ఇటీవలి కాలంలో నాకు బాగా తృప్తినిచ్చిన రచనలివి.











No comments:

గణపతికి పద్యనైవేద్యం (రుషిపీఠం మాసపత్రికలో ప్రచురితం) పేరుతో వివిధ కావ్యాల్లో గణపతి స్తుతులు, ప్రస్తావనలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం

     గణపతికి పద్యనైవేద్యం  (రుషిపీఠం మాసపత్రికలో ప్రచురితం)  పేరుతో వివిధ కావ్యాల్లో గణపతి స్తుతులు, ప్రస్తావనలతో  డాక్టర్ కప్పగంతు రామకృష్ణ...